న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నివాసం ఎదుట నరేంద్ర మోడి మద్దతుదారులు నిరసన తెలపడాన్ని శివసేన ఖండించింది. బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించాలని కోరింది. దేశరాజకీయాల్లో అద్వానీ సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని, సైద్ధాంతిక రాజకీయాలను ఆయన పాటిస్తున్నారని శివసేన నాయకుడు సంజయ్ రాత్ అన్నారు. ఆయన నివాసం ఎదుట నిరసన తెలపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=614528&Categoryid=14&subcatid=0#sthash.VLfMWjVo.dpuf
No comments:
Post a Comment