Tuesday, 28 May 2013

The Luxury Life of TDPS Leader

వాహ్వా.... బొల్లి బాబు వాహ్వా....: 

జగన్ గురించి ఊలలు కొడుతున్న నక్క బొల్లి బాబు, తన బెనామి CM రమేశ్ కి (చంఢాలంగా ముంచే రమేశ్) జూబ్లీ హిల్స్ ఇల్లే ఒక 40,000 Sq. feet ఉందనేది బహిరంగ రహస్యం, ఈ క్రింది లింక్ చూడండి. ఒక్క బెనామికి (అందరికి తెలిసినది)ఇల్లే ఇంత వుంటే, తన వర్గ ఇతర 24 మంది బెనామిలకి (ఇల్లతో సహా) ఇంకా ఎంత సంపద వుంటుందో వూహించవచ్చు. రామోజీది చెప్పనవసరం లేదు. 30 ఏండ్ల క్రితం రాజకీయాలకి వచ్చి ప్రజాసేవ ను వ్యాపారం చేసి, తెలుగు ప్రజలను అతి నీచంగా వంచిస్తున్న అతి నీచ పెండారీ, అభినవ ఘోరీ "డిల్లీ తొండం బాబు" కు ఏ మాత్రం అనుకూలంగా వున్నా అతి నేరమే, నరరూప రాక్షసులకు ఊతం ఇవ్వడమే అవుతుంది, మరియు భవిష్యత్ తరాలకు మోసం చేసిన వారమౌతాం. 
ఆలోచించండి........ http://www.thepinnaclelist.com/blog/directory/cm-ramesh-residence-jubilee-hills-hyderabad-andhra-pradesh-india/

No comments:

Post a Comment