రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రస్థానం పాదయాత్ర 173వ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పొలమూరుపాకలు వద్ద ముగిసింది. ఈరోజు షర్మిల 13.1 కిలోమీటర్ల మేర నడిచారు. ముక్కినాడ, పీరా రామచంద్రపురం, దుప్పలపూడి, ఇందిరానగర్, అనపర్తి మీదుగా పాదయాత్ర సాగింది.
No comments:
Post a Comment