కడప: ఉపఎన్నికలను తప్పించుకునేందుకే కాంగ్రెస్ అనర్హత డ్రామా ఆడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఆదేశానుసారమే ఆలస్యంగా ఎమ్మెల్యేలపై వేటు వేశారని అన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ స్థానాల్లో ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. టీడీపీ, కాంగ్రెస్‌ల కుట్రను ఎన్నికల సంఘం గుర్తించాలని కోరారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=614530&Categoryid=14&subcatid=0#sthash.hGeTczFT.dpuf
No comments:
Post a Comment