రాజమండ్రి: ప్రభుత్వాన్ని బ్రతికించుకోవటానికే సీఎం కిరణ్, చంద్రబాబులు కుమ్మక్కై ఎమ్మెల్యేలపై ఆలస్యంగా అనర్హత వేటు వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. దమ్ముంటే ఇప్పటికైనా సీఎం కిరణ్ ఉప ఎన్నికలు జరిపించాలని ఆయన సవాల్ విసిరారు.
No comments:
Post a Comment