Saturday, 8 June 2013

వైఎస్ఆర్ సీపీలో 600 మంది చేరిక

హైదరాబాద్‌: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లికి చెందిన 600 మంది యువకులు వైఎస్ఆర్ సీపీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్‌ వడ్డెపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలోకి వచ్చారు.

No comments:

Post a Comment