6/8/2013 2:47:00 AM
* రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం వాటిల్లుతోంది
* పోలీస్ ప్రాసిక్యూటర్‌గా మారిన అశోక్ భాన్ * సాక్షి చైతన్య పథంలో న్యాయనిపుణుల అభిప్రాయం శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యపథం చర్చావేదికలో న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, న్యాయవాది యహసానుల్లా మాట్లాడుతూ 26 జీవోల జారీలో ప్రమేయం ఉన్న మంత్రులు సచ్ఛీలురయితే, అధికారమే లేని జగన్ అవినీతిపరుడెలా అవుతారని ప్రశ్నించారు. ఒక కేసులో ఒకసారి చార్టిషీటు దాఖలు చేస్తే అదే అంతిమ నేరారోపణ పత్రం అవుతుందని స్పష్టం చేశారు. జగన్ కేసు విషయంలో చార్టిషీట్లు వేసుకుంటూ పోతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలకు దూరంగా ఉంచాలనే వ్యూహంలో భాగంగానే చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ జగన్ |
No comments:
Post a Comment