Tuesday, 4 June 2013

The Ever Hear Joke By Chandra Babu

రుణమాఫీపైనే తొలి సంతకం: బాబుhttp://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=611920&Categoryid=14&subcatid=0


హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రుణమాఫీ రద్దు ఫైలుపై మొదటి సంతకం చేస్తామని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. అలాగే బెల్టుషాపుల నిషేధంపై రెండో సంతకం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బెల్టుషాపులను నిషేధిస్తామని చెప్పి.... ఇప్పుడు కాదని చెప్పడం ముఖ్యమంత్రికి తగదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=611920&Categoryid=14&subcatid=0#sthash.gEeqYyZq.dpuf

No comments:

Post a Comment