Tuesday, 4 June 2013

భారతదేశం లో మైనారిటీల కోసం పరితపించే రాజకీయ నాయకుల పాక్-బంగ్లాదేశ్ లో హిందు మైనారిటీలను పట్టించుకోరా?

ఇది బంగ్లాదేశీ హిందువుల పరిస్థితి ! 1971 లో జరిగిన యుధ్ధంలో ఎంతో మంది హిందువులను పాకిస్తాన్ సైన్యం అరాచకంగా చంపివేసింది. ఇప్పుదు జమాత్ ఇస్లామీ అనే ఛాందసవాద సంస్థ 50 హిందు ఆలయాలను, 140 హిందు ఇళ్ళను దగ్ధం చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందు మైనారిటీల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉంది. భారత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారిని మనం పట్టించుకోకపోతే ఎవరు కాపాడుతారు?

భారతదేశం లో మైనారిటీల కోసం పరితపించే రాజకీయ నాయకుల పాక్-బంగ్లాదేశ్ లో హిందు మైనారిటీలను పట్టించుకోరా?

No comments:

Post a Comment