హైదరాబాద్: టీడీపీ సీనియర్లకు మతి భ్రమించిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ శివరామి రెడ్డి విమర్శించారు. అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తనకు మాదిరే సీఎంలంతా అవినీతిపరులని చంద్రబాబు భావన అన్నారు. అపద్దర్మ సీఎంగా ఉండి 850ఎకరాలు ఐఎంజీ భారత్‌కు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హతలేదన్నారు. బాబు హయాంలో ఏపీపీఎస్సీ సభ్యులుగా ఉన్నది టీడీపీ నేతలేనని చెప్పారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=614505&Categoryid=14&subcatid=0#sthash.TGXclVZR.dpuf
No comments:
Post a Comment