హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతోందని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి చెప్పారు. తమ పార్టీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని
విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాక పంచాయతీ ఎన్నికలు ప్రతిసారి జరుగుతాయని చెప్పారు. కానీ ఈసారి రాజకీయ లబ్ధి కోసం ముందుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నార్ననారు. ప్రభుత్వం ఇంత ఘోర తప్పిదం
చేస్తుంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకుందని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ 80శాతం స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment