https://www.youtube.com/watch?feature=player_embedded&v=fj_S92vz5jc#!సరస్వతి నాగరికత(Sarawati Civilization) : అసలైన భారత చరిత్రకు సాక్ష్యం-(1) (Credit/ Source: Eco Ganesh)
సరస్వతి నాగరిక, సరస్వతి నది గురించి మన పుస్తకాల్లో కనిపించదు.
మనది(భారతీయులది) సింధు నాగరికత (Indus valley Civilization) అని, 3300 BC నుంచి 1500 BC కాలం వరకు వర్ధిల్లిందని, ఆ కాలంలో ఇక్కడ ప్రజలు వేరే మతం పాటించేవారని, శివుడుని, ఎద్దును పూజించేవారని చెప్తారు. 1800 BC కాలంలో భారతదేశం మీద ఆర్యులు(Aryans) దండయాత్ర చేసి, సిందూ నాగరికతను నాశనం చేశారని, వేదాలు ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయని, ఆర్యుల చేతిలో ఓడిపోయిన వారు డ్రావిడులని(Dravidians), వాళ్ళు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని స్కూల్ పుస్తకాల్లో చరిత్రలో భోదిస్తారు.
మరికొందరు మరికాస్త ముందుకెళ్ళి, అసలు హిందు ధర్మం భారత దేశానికి సంబంధించినది కాదని, ఇక్కడ డ్రావిడులకు వేరే మతం ఒకటి ఉండేదని, అది నాశనం చేసి, దుర్గా పూజు, గోవు(ఆవు) పూజ మొదలైనవి భారతదేశంలోని ఆర్యులు చొప్పించారని వాదిస్తుంటారు. బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్యులు అసలు భారతీయులే కాదని వాదిస్తారు మరికొందరు. మనం అదే చదువుకున్నాం. మన పిల్లలు కూడా అదే చదువుతున్నారు.
వేదాల్లో చెప్పబడిన సరస్వతీ నది అసలు భారతదేశంలో లేదని, అదంతా కేవలం ఒక కల్పితమని, వేదాలు గొర్రల కాపర్లు పడుకున్న పిచ్చి పాటలని, కాలక్రమంలో వాటికి దైవత్వాన్ని ఆపాదించారని ప్రచారం చేస్తున్నారు. అసలు భారతదేశం మీద ఇతర దేశస్థులు వచ్చే వరకు ఇక్కడి ప్రజలు అనాగరికులని, బట్టలు కట్టుకోవడం కూడా రాని మూర్ఖులని చెప్తారు.
ఇదంత చదివిన తరువాత ఏ భారతీయుడి మనసైన చివుక్కుమంటుంది. ఆత్మనూన్యత భావం కలుగుతుంది. నిరాశ, నిస్పృహకు లోనవుతారు. ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు.
కాని ఇదంతా నిజం కాదు. ఇందులో నిజం లేదు. నిజానికి మన పిల్లలకు స్కూల్‌లో భోధిస్తున్న చరిత్ర, మనం చదివిన చరిత్ర అబద్దమని, అసత్యమని, అది నిరాధారమనదని చెప్పడానికి అనేక సాక్ష్యాలు దొరికాయి. వాటిలో ఒకటి సరస్వతి నది ఆనవాలు.
భారతదేశంలో సరస్వతినది ప్రవహించిందన్నది నిజమని, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పుటకు సరస్వతి నది అనవాళ్ళూ ఒక మచ్చుతునక. వేల సంవత్సరాల భారతీయ చరిత్రకు సరస్వతీ నది ఒక సాక్ష్యం.
మరి అసలు నిజమేంటి? సరస్వతీ నది ఎక్కడ, ఎప్పుడు ప్రవహించింది? దానికి ఋజువులేంటి?
To be continued............
Eco Ganesh

No comments:
Post a Comment