మన దేశంలో
హిందువులను మతం మార్చడానికి
జరుగుతున్న కుట్ర ! (Pic Courtesy:
Kiranasis )
హిందు ధర్మంలో కులాలు ఉన్నాయి అని
తప్పుడు ప్రచారం చేసి మతం మార్చే
వాళ్ళు మతం మార్చుకున్న తరువాత
కులాన్ని మాత్రం వదలడం లేదు. కొన్ని
మిషనరీలు హిందువులు దళితులను తొక్కే
మతం మారుస్తుంటే, కొన్ని
మిషనరీలు అటువంటిది ఏమి
లెదు బ్రాహ్మణులు కూడా క్రైస్తవులే
అని మతం మారుస్తున్నారు.ఏది ఎమైన
దేవుని పేరు వాడుకుని మతంతో
వ్యాపారం చేస్తున్నారు.
భారతీయులందరు ఇటువంటి కుట్రల
గురించి తెలుసుకుని అప్రమత్తంగా
ఉండాలి ! ఈ "website" చూడండి. ఇది
చెన్నైలోని ఒక మిషనరీ ! క్రైస్తవ
బ్రాహ్మణ సమితి అని పేరు పెట్టుకుని
బ్రాహ్మణులను తప్పుదోవ
పట్టిస్తున్నారు.
->అసతోమా సద్గమయ శ్లోకాన్ని
ఉపయోగించుకోవడం
->యేసు క్రీస్తు పద్మాసనంలో
మరియు యోగ ముద్రలో
ఉనట్టు చూపివ్వడం(ఇవి బైబిలు లో
అసలు లేవు)
హిందువులను మతం మార్చడానికి
జరుగుతున్న కుట్ర ! (Pic Courtesy:
Kiranasis )
హిందు ధర్మంలో కులాలు ఉన్నాయి అని
తప్పుడు ప్రచారం చేసి మతం మార్చే
వాళ్ళు మతం మార్చుకున్న తరువాత
కులాన్ని మాత్రం వదలడం లేదు. కొన్ని
మిషనరీలు హిందువులు దళితులను తొక్కే
మతం మారుస్తుంటే, కొన్ని
మిషనరీలు అటువంటిది ఏమి
లెదు బ్రాహ్మణులు కూడా క్రైస్తవులే
అని మతం మారుస్తున్నారు.ఏది ఎమైన
దేవుని పేరు వాడుకుని మతంతో
వ్యాపారం చేస్తున్నారు.
భారతీయులందరు ఇటువంటి కుట్రల
గురించి తెలుసుకుని అప్రమత్తంగా
ఉండాలి ! ఈ "website" చూడండి. ఇది
చెన్నైలోని ఒక మిషనరీ ! క్రైస్తవ
బ్రాహ్మణ సమితి అని పేరు పెట్టుకుని
బ్రాహ్మణులను తప్పుదోవ
పట్టిస్తున్నారు.
->అసతోమా సద్గమయ శ్లోకాన్ని
ఉపయోగించుకోవడం
->యేసు క్రీస్తు పద్మాసనంలో
మరియు యోగ ముద్రలో
ఉనట్టు చూపివ్వడం(ఇవి బైబిలు లో
అసలు లేవు)
No comments:
Post a Comment