Tuesday, 11 June 2013

బీజేపీ తండ్రీకొడుకుల పార్టీ కాదు: సింగ్

జమ్మూ: అద్వానీ అభిప్రాయాన్ని గౌరవించకపోవడం వల్లే ఆయన బీజేపీకి రాజీనామా చేశారని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, జమ్మూవిభాగం ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందించారు. తమది తండ్రీకొడుకుల లేదా తల్లికొడుకుల పార్టీ కాదని అన్నారు. మిగతా పార్టీలతో పోల్చుకుంటే తమ పార్టీలో ఆరోగ్యకరమైన అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. - See 

No comments:

Post a Comment