Monday, 3 June 2013

జయహో నరేంద్ర మోడి ...


జయహో నరేంద్ర మోడి ...! అన్నీ సర్వేలలో "మోడి" టాప్!మిత్రులారా, in 2014 లో మోడి ప్రధాన మంత్రి అవ్వాలంటే మనం కేవలం ఇక్కడ "Like / Share / Comment" కాదు చేస్తే!ఎన్నికలపుడు వోటు వేయాలి ... వోటర్ లిస్టులో మీ పేరు ఉందా?అందరికి వోటరు కార్డు ఉందా? లేకపోతే వెంటనే వోటర్ కార్డు తెచ్చుకోండి. ఎన్నికలప్పుడు మీ వోటు హక్కు వినియోగించుకోండి

No comments:

Post a Comment