గంట ఎందుకు కొట్టాలి?
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్!
కుర్యాద్ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనమ్!!
అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి దేవాలయంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది..
No comments:
Post a Comment